image
ABOUT US

Dream Your Job

ముందుగా వీక్షకులందరికి నమస్కారం.,  నేను గందె శ్రీనివాస్. 2016 లో జరిగిన Group-II పరీక్షలో విజయం సాధించి గ్రూప్-II ఆఫీసర్ (గజిటెడ్ హోదా)గా సెలక్ట్ అయ్యాను. అంతకుముందు 2012 లో జరిగిన గ్రూప్-IV పరీక్షలో ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ 2వ ర్యాంకు సాధించటం జరిగింది. రెండు ఉద్యోగాలు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయి సాధించాను. అలాగే ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రిక బుధవారం రోజున పోటి పరిక్షల అభ్యర్థుల కోసం ప్రచురించే నిపుణ స్పెషల్ ఎడిషన్ లో గత సంవత్సరం నుండి వివిధ రకాల సబ్జెక్ట్ ల పైన ఆర్టికల్స్ అందిస్తున్నాను. పోటీ పరీక్షల పై నాకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించి పోటి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గైడెన్స్ మరియు వివిధ సబ్జెక్ట్ లకు సంబంధించిన సమాచారంని అందించుటకు ఈ ఛానెల్ ను ప్రారంభించటం జరిగింది. అభ్యర్థులందరికి ఉపయోగపడేలా వీడియో క్లాసులు రూపొందించడం కోసం ప్రయత్నం చేస్తాము. కృతజ్ఞతలు.

SIGN UP
;